హీరో సుమంత్‌, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్

Must Read

వెరీ ట్యాలెంటెడ్ సుమంత్‌ హీరోగా కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సన్నీ కుమార్ దర్శకత్వంలో ETV విన్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్  పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది, ఇది ఒక అద్భుతమైన సినిమా ప్రయాణానికి నాంది పలికింది.

సుమంత్ క్రియేటివ్ ఎబిలిటీ, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్  డైనమిక్ విజన్‌తో ఈ కొలాబరేషన్ పై మంచి అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌ల తెలియజేయనున్నారు మేకర్స్.  

నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి & విహర్ష యడవల్లి
టెక్నికల్ టీం:
దర్శకత్వం: సన్నీ కుమార్
బ్యానర్స్: కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈటీవీ విన్

Tanmai – ETV WIN team
Sumanth – Actor
Kajal Chowdhary – Actress
Viharsha – Child actor
Sunny Kumar – Director
Rakesh – Producer
Nithin – ETV WIN CONTENT HEAD

Latest News

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో...

More News