జూన్ 19న గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమైన మాచో స్టార్ గోపీచంద్ ‘గౌతమ్ నంద’

మాచో స్టార్ గోపీచంద్ నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గౌతమ్ నంద మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19, 2026న థియేటర్లలో భారీ స్థాయిలో మళ్లీ విడుదల కానుంది. స్టైలిష్ మేకింగ్, పవర్‌ఫుల్ కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

విడుదల సమయంలోనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకున్న గౌతమ్ నంద చిత్రంలో గోపీచంద్ నటనకు విశేష స్పందన లభించింది. అలాగే హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, హన్సిక మోత్వాని తమ గ్లామర్ మరియు నటనతో సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చారు. సంగీత దర్శకుడు ఎస్ ఎస్. థమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌కు భారీ స్పందన వస్తున్న నేపథ్యంలో గౌతమ్ నంద రీ-రిలీజ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీకే ఎంటర్టెన్మెంట్స్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ పెద్ద తెరపై గోపీచంద్ స్టైలిష్ అవతార్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago