G20 దేశాల టూరిజం సదస్సు శ్రీ నగర్, జమ్మూ కాశ్మీర్!

Must Read

ప్రస్తుతం శ్రీనగర్ లో జరుగుతున్న G20 దేశాల టూరిజం సదస్సులో పాల్గనడానికి రామ్ చరణ్ హాజరయ్యాడు భారత దేశ సినిమా పరిశ్రమ నుండి !


బాలీవుడ్ నుండి ఎవరూ హాజరవ్వలేదు ఎందుకో మరి !
అఫ్కోర్స్ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అలరించాడు !
దక్షిణ కొరియా ప్రతినిధి బృందం కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఆనందపడ్డారు.


కాశ్మీర్ లో ఫిల్మ్ టూరిజం మీద విలేఖరులతో చర్చలో పాల్గొన్నాడు రామ్ చరణ్ !
రామ్ చరణ్ ఇలా చురుకుగా ఈ సదస్సులో పాల్గొనడం మంచిదే !
రామ్ చరణ్ కి ఇలాంటి విషయాల మీద అవగాన ఉండడం అదే సమయంలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటె ముందు ముందు తాను ఒక నాయుకుడిగా ఎదిగే అవకాశాలని తనతో ఉంచుకుంటున్నాడు అనిపిస్తున్నది !
అభినందనలు రామ్ చరణ్ !
జైహింద్ ! జై భారత్ !

Latest News

Splash Colors Media & Settle King Production No1 Shoot commences

Splash Colors Media, Alinea Avighna Studios & Settle King Production No: 1 is being produced by Venubabu, Directed by...

More News