ఈసారైనా సినిమాలోని మొదటి పాట?! ఇటీవల విడుదలైంది. యూట్యూబ్ మరియు అన్ని సంగీత ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాకేందు మౌళి రాసిన మనోహరమైన సాహిత్యం మరియు అర్జున్ విజయ్ యొక్క అద్భుతమైన గానంతో, ఈ ట్రాక్ యువత నోట ప్రతిధ్వనిస్తోంది.
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషించాడు. “ఈసారైనా” సినిమా ఒక అందమైన గ్రామీణ నేపధ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అదేవిధంగా అతని ప్రేమను వెతుక్కునే దిశగా సాగుతుంది. ఈ చిత్రానికి తేజ్ కథలోని ఎమోషన్ ని పండించేలా అద్భుతమైన సంగీతం అందించారు. సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ చిత్రం ఈ జనరేషన్ కి తగినట్టుగ అన్ని ఎమోషన్స్ ను అందించే ఒక ప్రామిసింగ్ సినిమా.
ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. జనాలను ఆకట్టుకునే టైటిల్‌తో “ఈసారైనా” ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిన్న చిత్రంగా దూసుకుపోతోంది.
నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్
టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…