కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై స్పందించిన సినీ న‌టుడు సుమ‌న్‌.

Must Read

వైద్యుల‌ది ప‌విత్ర‌మైన ప్రొఫెస‌న్. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అయినా సేవ చేసేందుకు ముందుకు వ‌స్తారు. క‌రోనా స‌మ‌యంలో సొంత వాళ్లే దూరంగా ఉంటే డాక్ట‌ర్‌లు, న‌ర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మ‌న‌మే కాపాడుకోవాలి.

కొంత మంది స‌పోర్టు చేయ‌డం బాధాక‌రమ‌ని, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఎవ‌రున్నారు..? సొంతంగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాల‌ని నేను ఎప్ప‌టి నుంచో చెబుతున్నా అని అన్నారు. శనివారం నిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఆయ‌న ఇక్క‌డ జ‌రుగుతున్న వైద్యులు నిరస‌న‌ను చూసి స్పందించారు.

Latest News

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి...

More News