కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై స్పందించిన సినీ న‌టుడు సుమ‌న్‌.

Must Read

వైద్యుల‌ది ప‌విత్ర‌మైన ప్రొఫెస‌న్. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అయినా సేవ చేసేందుకు ముందుకు వ‌స్తారు. క‌రోనా స‌మ‌యంలో సొంత వాళ్లే దూరంగా ఉంటే డాక్ట‌ర్‌లు, న‌ర్సులు ముందుడి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మ‌న‌మే కాపాడుకోవాలి.

కొంత మంది స‌పోర్టు చేయ‌డం బాధాక‌రమ‌ని, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఎవ‌రున్నారు..? సొంతంగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవాల‌ని నేను ఎప్ప‌టి నుంచో చెబుతున్నా అని అన్నారు. శనివారం నిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఆయ‌న ఇక్క‌డ జ‌రుగుతున్న వైద్యులు నిరస‌న‌ను చూసి స్పందించారు.

Latest News

కోకాపేటలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ & ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల...

More News