కర్రి బాలాజీ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డర్టీ లవ్ ‘

Must Read

సమాజంలో పేరుకుపోతున్న ‘డర్టీ లవ్‘ ముసుగులో ప్రైవేట్ రూముల్లో శృంగారంతో, రేవ్ పార్టీల్లో విలాసాలతో , పబ్బుల్లో జల్సాలతో యువత మత్తులో ఎలా తూగుతున్నారో తెలిపే చిత్ర కథతో A2B ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ‘డర్టీ లవ్ ‘ చిత్రం రూపొందించనుంది. ఇంతకుముందు ‘అన్ స్టాపబుల్’ అనే నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ తీసిన నిర్మాత రంజిత్ రావు

తన తదుపరి చిత్రాన్ని ‘బ్యాక్ డోర్’ అనే సందేశ్మాతక చిత్రాన్ని తీసిన దర్శకుడు, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో ‘డర్టీ లవ్ ‘ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రానికి కొత్త కథానాయకుడు, నాయికల కోసం అన్వేషిస్తున్నారు. ప్రముఖ నటీ నటులు, సాంకేతిక నిపుణులుతో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది

Latest News

‘లైలా’ ఫన్ రైడ్ లా ఉంటుంది నిర్మాత సాహు గారపాటి

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్...

More News