హనీ బన్ని క్రియేషన్ పతాకం పై శక్తిమతి మూవీ మోషన్ పోస్టర్ ను డైనమిక్ డైరెక్టర్ V.V. వినాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ,“1947 నుండి ఒక లైన్ తీసుకొని డెవలప్ చేసి నాకు చెప్పారు, మా డైరెక్టర్ రామకృష్ణ గారు, అది నాకు నచ్చి సినిమా తీశాను. ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆగస్టు లో మీ ముందుకు రాబోతుంది.
డైరెక్టర్ D. రామకృష్ణ మాట్లాడుతూ మా గురువు గారు V.V. వినాయక్ గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్ గారు, సినిమాని కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రజెంట్ సంగీత యువ సంచలనం భీమ్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. భాను మాస్టర్ చక్కటి కొరియోగ్రఫీ ఇచ్చారు. ఇందులో దాదాపు 30 నిమిషాలు VFX ఉంది, దాని వల్ల మాకు చాలా టైమ్ పట్టింది, ప్రస్తుతం డబ్బింగ్ పనిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ చేసుకొని ఆగస్టులో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరూ మమ్మల్ని ఆదరిస్తారు అని కోరుకుంటున్నాము. అన్నారు.
హెబ్బా పటేల్, సుమన్, శ్రావణ్,శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాత : వెంకటేష్ గౌడ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: p.రమణ రెడ్డి
సంగీతం: భీమ్స్
లిరిక్స్: k. కల్పన మాణిక్
కెమెరా: k. చిట్టి బాబు
ఆర్ట్ డైరెక్టర్: మూర్తి
పి ఆర్ ఓ: బి. వీరబాబు
ఎడిటర్: A.రామకృష్ణ
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్: డీ: రామకృష్ణ
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…