దర్శకుడు ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఇకలేడు!!

Must Read

ఆర్యన్ రాజేష్ హీరోగా మూవీ మొఘల్ డా: డి.రామానాయుడు నిర్మించిన “నిరీక్షణ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ (49) అకాల మరణం చెందారు. “సీతారామ్”గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్… శ్రీకాంత్ తో “శత్రువు”, నవదీప్ తో “నటుడు” చిత్రాలకు దర్శత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “రెక్కి” విడుదల సన్నాహాల్లో ఉంది. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా, ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని “జంగారెడ్డిగూడెం”!!

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News