ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుకుఎంపికైన ధీరజ అప్పాజీ

Must Read

కారణజన్ముడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని “తెలుగు సినిమా వేదిక”తో కలిసి… “ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” ఈనెల 28న (ఎన్టీఆర్ జయంతి నాడు) ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేస్తోంది. పలు రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్టులు పాలుపంచుకునే ఈ వేడుక హైదరాబాద్ లోని, ఎల్.వి ప్రసాద్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరగనుంది.

నటుడిగా, నాయకుడిగా భారత దేశ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్ ను సంస్మరించుకుంటూ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు జర్నలిజం విభాగంలో “సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్” ధీరజ అప్పాజీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు… “ఎఫ్.టి.పి.సి ఇండియా” అధ్యక్షులు చైతన్య జంగా, “తెలుగు సినిమా వేదిక” అధ్యక్షుడు వీస్ వర్మ పాకలపాటి ఒక ప్రకటనలో తెలిపారు!!

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News