వైజయంతీ మూవీస్ సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ K’ నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ సంచలనాల్ని నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా నిలిచింది.
శాన్ డియాగో కామిక్-కాన్‌లోని ఐకానిక్ హెచ్ హాల్‌లో గ్రాండ్ లాంచ్ అవుతున్న ‘ప్రాజెక్ట్ K’ లో ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మల్టీలింగ్వల్ మూవీ గ్రౌండ్ బ్రేకింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించే భరోసా ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్ లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సెపియా-టోన్డ్ విజువల్‌లో ఆమె ఇంటెన్స్ ఓరతో ఆకట్టుకుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమా కథనంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యూవర్స్ లో కలిగిస్తుంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ని అద్భుతంగా రూపొందించి సైన్స్ ఫిక్షన్ గ్రిప్పింగ్ డ్రామాతో కలిసే ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకెళ్లారు. భారీ తారాగణం, బ్రెత్ టేకింగ్ విజువల్స్, సరిహద్దులను అధిగమించే స్క్రిప్ట్‌తో రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’.. రిలీజ్ కోసం అత్యధికంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
జనవరి12, 2024న థియేటర్లలో విడుదల కానున్న ‘ప్రాజెక్ట్ K’ ఇండియన్ సినిమాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, సైన్స్ ఫిక్షన్ జోనర్ ని రీడిఫైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అభిమానులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దీపికా పదుకొణె అఫీషియల్ ఫస్ట్‌లుక్ వారు ఎదురుచూస్తున్న స్పెల్ బైండింగ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక అద్భుతమైన గ్లింప్స్ లా ఆకట్టుకుంది.
యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్.వి…
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…