ట్యాలెంట్ పవర్ హౌస్ రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘బుల్లెట్ బండి’అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ సింగ్ డివోపీ కాగ, వడివేల్ విమల్ రాజ్ ఎడిటర్, రాజు ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎల్విన్, సునీల్ తదితరులు
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: ఇన్నాసి పాండియన్
నిర్మాత: కతిరేసన్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్
మ్యూజిక్: సామ్ సిఎస్
డీవోపీ: అరవింద్ సింగ్
ఎడిటర్: విమల్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్: రాజు
పీఆర్వో: వంశీ- శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…