బిలియన్ వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించిన బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా జయ జానకి నాయక.

Must Read

భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం సృష్టించింది. ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే వెయ్యి మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించింది. అంటే వన్ బిలియన్ అని అర్థం. ఇటువంటి చరిత్ర గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంతవరకు జరగలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత నుండే బాలీవుడ్ లో తెలుగు డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News