చిరంజీవి బ్లడ్ సెంటర్ లో కాగితం పడవలు సినిమా టీం నుంచి రక్తదాన శిబిరం

కర్ణాటక..
చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు దర్శకుడు ఎం,జి, ఆర్ తుకారాం, డి,ఓ,పి, రుద్ర సాయి, మ్యూజిక్ ఆ,ఐ,స్, నోఫీల్ రాజా, నటి నటులుగా Rx 100 హీరో కార్తీకేయ తమ్ముడు వర్ధన్, హీరో హీరోయిన్ కేరళ అమ్మాయి క్రిష్ణ ప్రియ, ప్రముఖ తారాగణం సంపత్ గాంధీ,రవి ఆనంద కాకినాడ, ప్రేమ సాగర్ మరియు ఇతరులు, సినిమా గురించి మాట్లాడిన నిర్మాత ఆంజినప్ప నేను కర్ణాటక లో ఒక KSRTC డ్రైవర్ సినిమా గురించి మాకి ఎటువంటి అవగాహన లేకున్నా సినిమా తీయాలన్న పట్టుదలతో సినిమాని తీశాం సినిమా గురించి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా ప్రస్తుతం వున్న సమాజంలో జాతి వ్యవస్థ గురించి ప్రేమికుల ఎలాంటి ఇబ్బందులూ పడతారు అన్నది సినిమాలో చూపించాం, సినిమా వచ్చే జులై నెలలో రిలీజ్ అవుతుంది, మాకు ఈ సినిమా ప్రమోషన్ కోసం మాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంతగా తెలియక పోగా మాకు సపోర్ట్ గా నిలిచింది కర్ణాటక మెగాస్టార్ అభిమానులు, అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ గారు అయినా శ్రీ రవణ స్వామి నాయుడు గారు మాకు చాలా సహాయం చేశారు, దీనికి సంబంధించిన మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చి చిరు అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు ఈ సందర్భంలో మాట్లాడిన రవణ స్వామి నాయుడు గారు సామాజిక సేవా మనస్సు వున్న ప్రతి ఒక్కరిని చిరంజీవి అభిమానులు ఆదరిస్తాము, ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలంటూ కోరుకుంటున్నాము అని చెప్పారు, ఈ కార్యక్రమంలో 232 సార్లు బ్లడ్ ఇచ్చిన డా/ సంపత్ కుమార్, రామ్ చరణ్ ఆప్తులు శివ చెర్రీ, జబర్దస్త్ ఆర్టిస్ట్ నవీన్ గారు, యీట్యూబ్ డ్యాన్సర్ పొట్టి మామ కొ-డైరెక్టర్ సదానందగారు తదితరులు పాల్గొన్నారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

21 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

21 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

22 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago