హిడింబ సెన్సార్ పూర్తి- జూలై 20న విడుదల

అశ్విన్ బాబు, అనీల్ కన్నెగంటి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్వికే సినిమాస్, ఓఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ హిడింబ సెన్సార్ పూర్తి- జూలై 20న విడుదల

సినిమాని సర్టిఫై చేయడానికి సెన్సార్ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడానికి రకరకాల కారణాలు వుంటాయి. ‘హిడింబ’ సినిమా విషయానికి వస్తే మొదట సెన్సార్ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందింది, ఐతే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు భావించారు. తర్వాత రివ్యూ కమిటీ ద్వారా సినిమా రీ-సెన్సార్ చేసి ఆమోదం పొందింది.

‘హిడింబ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేయనున్నారు మేకర్స్‌. “ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ & ఇంతకు ముందేవరూ టచ్ చేయని జానర్‌ “అని రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఉంది. నిజానికి, థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే సూచించింది. యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు అనీల్ కన్నెగంటి.

AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో OAK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. నందితా శ్వేత, అశ్విన్ కి జోడి గా నటిస్తున్నారు.  

బి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా, వికాస్ బాడిసా సంగీతం సమకూరుస్తున్నారు.

తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- అనీల్ కన్నెగంటి
నిర్మాత – గంగపట్నం శ్రీధర్
బ్యానర్ – SVK సినిమాస్
సమర్పణ: అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ – బి రాజశేఖర్
ఎడిటర్ – ఎం ఆర్ వర్మ
ఫైట్స్ – జాషువా,  రియల్ సతీష్
సంగీతం – వికాస్ బాదిసా
కొరియోగ్రాఫర్లు – శేఖర్ విజె,  యష్
డైలాగ్స్- కళ్యాణ చక్రవర్తి
సాహిత్యం- రామ జోగయ్య శాస్త్రి, ప్రణవం
పబ్లిసిటీ డిజైనర్లు – అనిల్ భాను
పీఆర్వో – వంశీ శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ – మౌనా గుమ్మడి
ఆర్ట్ – షర్మిల యలిశెట్ట

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago