మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. తనదైన తరహా చిత్రాల్లో నటిస్తున్న ఆనంద్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రోజు ఆయన తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ వంటి సినిమాలు ఆనంద్ స్క్రిప్ట్ సెలెక్షన్ కు నిదర్శనంగా నిలుస్తాయి. బేబి మూవీ ఆనంద్ కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి సక్సెస్ అందించింది. వంద కోట్ల గ్రాసర్ గా కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆనంద్ దేవరకొండను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చింది.
వేగంగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీగా మూవీస్ ఎంచుకోవడానికే ఆనంద్ ప్రాధాన్యతనిస్తుంటారు. అందుకే ఆనంద్ చేసిన ప్రతి సినిమాలో ఒక వేరియేషన్, స్ట్రాంగ్ కంటెంట్ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఆనంద్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో మంచి లవ్ ఎంటర్ టైనర్ డ్యూయెట్ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో నటిస్తున్న ఎపిక్ సినిమా ఉంది. ఎపిక్ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆనంద్ చేసిన తక్షకుడు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. ఆనంద్ ఇలాగే తన కెరీర్ లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలంటూ ఆయన అభిమానులు, మూవీ లవర్స్ కోరుతున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…