గ్రీన్ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్పేట్ సారధి స్టూడియో లో మొక్క నాటిన సినీ నటుడు అలీ..

ఈ సందర్భంగా మొక్కను నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు.మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.అనంతరం హీరో శ్రీకాంత్, ఉమ,ఉత్తేజ్ ముగ్గురికి చాలెంజ్ విసిరిన అలీ…