మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్పేట్ సారధి స్టూడియో లో మొక్క నాటిన సినీ నటుడు అలీ….

Must Read

గ్రీన్ఇండియా చాలెంజ్
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్పేట్ సారధి స్టూడియో లో మొక్క నాటిన సినీ నటుడు అలీ..

ఈ సందర్భంగా మొక్కను నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు.మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.అనంతరం హీరో శ్రీకాంత్, ఉమ,ఉత్తేజ్ ముగ్గురికి చాలెంజ్ విసిరిన అలీ…

Latest News

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో...

More News