జూబ్లీహీల్స్ లో బీన్జ్ రెస్టారెంట్ ను గ్రాండ్ గా ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ

విభిన్న రుచులు కోరుకునే భాగ్య నగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహీల్స్ లోని రోడ్డు నెంబర్ 44 లో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్జ్ రెస్టారెంట్ ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, టాలీవుడ్ హీరో శర్వానంద్, పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. 

తెలుగు వంటకాల రుచులతో పాటు కాంటినెంటల్ ఫూడ్ అందించేందుకు సరికొత్త థీమ్ తో ఈ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకువచ్చామని నిర్వాహకులు శర్వానంద్ సోదరుడు అర్జున్ మైనేని తెలిపారు. ఎండిలుగా ఉన్న డి. వంశికృష్ణంరాజు, ప్రశాంత్ రెడ్డిలు అతిధులను స్వాగతించారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. 2008 నుంచి బిన్ల్ పేరుతో తన సోదరుడు అథిధ్యరంగంలో సేవలని అందిస్తున్నారని…ఈ రెస్టారెంట్ లో ఎన్నో మెమోరిస్ ఉన్నాయని… ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళమని… రామ్ చరణ్, అఖిల్ తో కలిసి ఉండే రోజులను గుర్తు చేసుకున్నారు శర్వానంద్.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago