ఉపేంద్ర హిట్ ఫిలిం A నా జీవితంలో మర్చిపోలేని చిత్రం

Must Read

దాదాపు రెండు దశాబ్దాల క్రితం కన్నడలో సంచలన విజయం సాధించిన చిత్రం” A .”అప్పట్లో దాదాపు 365 రోజులు కన్నడలో ప్రదర్శింపబడి ఆశ్చర్యపరిచిన” A” తాజాగా మూడు వారాల క్రితం రిలీజ్ అయ్ అంతే సంచలనాన్ని క్రియేట్ చేసింది.


దాదాపు మార్నింగ్ నుంచి బారులు తీరి జనాలు ఈ సినిమాను వీక్షించారు .తాజాగా ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ బిజెపి లీడర్ రామచంద్రరావు, లింగం యాదవ్ ,సురేష్ లతో పాటు హీరోయిన్ చాందిని పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “A “చిత్రంలో నేను నటిస్తారని ఊహించలేదు. దాదాపు 300 మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి లాస్ట్ లో నన్ను తీసుకోవడం జరిగింది .అప్పటినుంచి ఇప్పటివరకు నన్ను ప్రేక్షకులు ఈ చిత్రంలో హీరోయిన్ గానే గుర్తించడం నాకు ఆనందంగా ఉంది .మా డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ గారు ఈ చిత్రాన్ని 4k చేసి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఈ చిత్రాన్ని అందించినందుకు థాంక్స్ చెప్తున్నాను .


అలాగే మాకు ఇంతటి విజయాన్ని దశాబ్దాల నుంచి అందించిన ఈ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. మా హీరో ఉపేంద్ర గారితో కూడా చర్చలు జరిగాయి. మా రైటర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ విషయాలు త్వరలో మీకు అఫీషియల్ గా వెల్లడిస్తాను. అన్నారు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News