Priyamani

Thalapathy 69 with Grand Muhurat Puja

KVN Productions Launches Thalapathy 69 with Grand Muhurat Puja: A Historic Milestone in Thalapathy Vijay’s Final Film Journey The much-anticipated…

1 year ago

అత్యంత వైభవంగా మొదలైన దళపతి 69 పూజ

భారీగా తెరకెక్కిస్తున్న కేవీయన్‌ ప్రొడక్షన్స్ విజయ్‌ సినీ కెరీర్‌లో ఆఖరి సినిమా విజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్‌…

1 year ago

క్యూ జి సినిమాని తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ అందుకున్న రుషికేశ్వర్ ఫిలిమ్స్

జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ పై వివేక్ కుమార్ కన్నన్ నిర్మించి, దర్శకత్వం వహించిన…

1 year ago

QG movie Presents by NTR Srinu

Jackie Shroff, Sunny Leone, Priyamani and Sara Arjun in the lead roles, the movie Q G is produced and directed…

1 year ago

జ‌వాన్‌లో మ‌రోసారి లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్‌, ప్రియ‌మ‌ణి

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్…

2 years ago

కౌంట్ డౌన్ షురూ.. కింగ్ ఖాన్ షారూక్ ‘జవాన్’ ప్రివ్యూ

కౌంట్ డౌన్ షురూ.. కింగ్ ఖాన్ షారూక్ ‘జవాన్’ ప్రివ్యూ .. జూలై 10, ఉద‌యం 10.30 నిమిషాల‌కు ఫిక్స్ ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోన్న…

2 years ago

ఏడు భారీ సెట్స్ లో పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కస్టడీ’

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్…

3 years ago

NC22 టైటిల్ ‘కస్టడీ’ఫస్ట్ లుక్ విడు దల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగుతమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది.NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22  ప్రాజెక్ట్ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ...  అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి "కస్టడీ"అనే  పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌ లో కనిపించారు. నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ "ఎ. శివ" పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌ లో ప్రజంట్ చేశారు, వెంకట్ ప్రభు తన ప్రతి చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్ ఇవ్వడంలో కూడా దిట్ట. 'కస్టడీ' కి 'ఎ వెంకట్ ప్రభు హంట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. 'మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు సాంకేతిక  విభాగం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు నిర్మాత: శ్రీనివాస చిట్టూరి బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సమర్పణ: పవన్ కుమార్ సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్ ఎడిటర్: వెంకట్ రాజన్ డైలాగ్స్: అబ్బూరి రవి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్…

3 years ago

నాగ చైతన్యNC 22 ఫస్ట్ లుక్ రేపు విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్…

3 years ago