డిసెంబర్ 5, 2022 : వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక మొదలగు ప్రదేశాలలో ఉ. 8 నుండి 9 గం.ల వరకు పలుచోట్ల నిలబడి, నడస్తు, సైకిల్ నడుపుతూ, స్టిక్కర్లు పంచుతూ వివిధ రకాలుగా మట్టి క్షీణత గురించి అవగాహన కల్పించడానికి ముందుకొచ్చారు.
మట్టే సమస్త జీవకోటికి ఆధారం, కాబట్టి వ్యవసాయ భూముల్లో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండేలా చట్టాలు రూపొందించమని, ప్రపంచ దేశాలను కోరుతూ జరిగిన, ఇంకా జరుగుతున్న ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమం ఇది. దీని కోసం సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100-రోజులు, 30,000 కిలోమీటర్లు, ఏకధాటిగా 27 దేశాల గుండా ఒంటరిగా మోటార్‌సైకిల్ పైన ప్రయాణం చేశారు.
“పిల్లలు చేసిన కళాకృతులు ఎంతో అద్బుతంగా ఉన్నాయి” అని ఈ కార్యక్రమంలో అందరికీ స్టిక్కర్లు పంచిన రాజ్…
తేది: 5 డిసెంబర్
సమయం: ఉ. 8 నుండి 9 గం. వరకు
ప్రదేశాలు:
శిల్పారామం
మొదటి పాయింట్: శిల్పారామం
చివరి పాయింట్: దుర్గం చెరువు మెట్రో స్టేషన్
మొదటి పాయింట్: కె బి ఆర్ పార్క్
చివరి పాయింట్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్
ట్యాంక్ బండ్
మొదటి పాయింట్: ఇంగ్లీష్ యూనియన్ స్కూల్
అమీర్ పేట్
మొదటి పాయింట్: అమీర్ పేట్ మెట్రో స్టేషన్
చివరి పాయింట్: SR నగర్ X రోడ్స్
ప్యారడైజ్
మొదటి పాయింట్: ప్యారడైజ్ X రోడ్స్ , ఇండియన్ పెట్రోల్ పంప్
తార్నాక
తార్నాక RTC హాస్పిటల్
కొత్తపేట్
విక్టోరియా మెమోరియల్ స్టేషన్
కూకట్ పల్లి
మొదటి పాయింట్: JNTU మెట్రో స్టేషన్
చివరి పాయింట్: JNTU రైతు బజార్
మట్టిని రక్షించు ఉద్యమం గురించి మరిన్ని వివరాల కోసం www.savesoil.org/te సందర్శించగలరు.
Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…
Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…
వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సం మ్యాన్ అయిన టేలర్ జాన్సన్ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, తను క్రావెన్ ది…
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య’, ప్రణయ…
డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ…