విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్ మీద దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి ప్రకాష్ వేద కథ, మాటలను అందించారు.
రేప్ డీ చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో రాబోతోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతోన్నారు. ఆగస్ట్ 10 నుంచి రెంటల్ బేస్డ్ మీద బీ సీనీ ఈటీ (Bcineet) యాప్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కి RAPED100 కూపన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలోనూ అందుబాటులోకి రానుంది.
నటీనటులు : విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి, వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరలు
సాంకేతిక బృందం
బ్యానర్ : టాలెంట్ కెఫె ప్రొడక్షన్
సమర్పణ : సాధ్వి, ప్రణవి
నిర్మాత : దేవీ మేరేటీ
సహ నిర్మాత : వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట
దర్శకుడు : రవి శర్మ
సంగీత దర్శకుడు : వికాస్ కురిమెల్ల
ఎడిటర్ : మహేష్ కాసర్ల
కెమెరామెన్ : భాస్కర్ ద్రోనాల
పీఆర్వో : సాయి సతీష్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…