సూపర్ స్టార్ మహేష్ బాబు దేశంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. మహేష్ బాబు తన ఫిట్‌నెస్‌తో చాలాసార్లు ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు ఫిట్‌నెస్ ఫ్రీక్ అని చాలా మందికి తెలియదు. పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెంటైన్ చేయడానికి రెగ్యులర్ గా జిమ్ చేస్తారు. మహేష్ తన బాడీని చక్కటి టోన్ తో ఉంచుతారు. నిరంతరం శరీరంపై శ్రద్ధ చూపిస్తారు. మహేష్ డెడికేషన్ ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది.
మహేష్ బాబు స్టన్నింగ్ న్యూ లుక్ తో అభిమానులని అలరించారు. గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని మస్మరైజ్ చేస్తోంది.
వెస్ట్, షార్ట్స్ ధరించి తన బైసప్స్ చూపించారు. జిమ్ వర్క్ ఔట్స్ కారణంగా మహేష్ చార్మ్ ని కోల్పోలేదు. నిజానికి, మహేష్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…