Categories: Uncategorized

‘క’ చిత్రం మేకర్స్‌ నుండి రాబోతున్న మరో డిఫరెంట్‌ న్యూఏజ్‌ కాన్సెప్ట్‌ చిత్రం ‘శ్రీ చిదంబరం’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన ‘క’ చిత్రం ఎంతటి సన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రంగా నిలిచిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ‘క’ చిత్రాన్ని నిర్మించిన మేకర్స్‌ మరో డిఫరెంట్‌ అండ్‌ న్యూ ఏజ్‌ కాన్సెప్ట్‌ ఫిల్మ్‌తో రాబోతున్నారు. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్‌ రత్నం దర్శకుడు. వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను సోమవారం కథానాయకుడు కార్తీకేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ” యంగ్‌స్టర్స్‌ అంతా కలిసి చేసిన ఫ్రెష్‌ ఫీల్‌ వున్న చిత్రమిది. మెల్లకన్ను ఉన్న యువకుడు ఇన్‌సెక్యూర్‌తో కళ్ళద్డాలు పెట్టుకుని లైఫ్‌ని మేనేజ్‌ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి లవ్‌లో పడితే ఏం జరుగుతుంది అనే ఓ ఫన్‌ డ్రామా చుట్టు జరిగే కథ ఇది. బ్యూటిఫుల్‌ విలేజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది’ అన్నారు. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, కల్పలత గార్లపాటి, తులసి, కిట్టయ్య, గోపీనాథ్‌ (గోపీ హ్యాపీ), శివకుమార్‌ మట్ట, అరుణ్‌కుమార్‌, శంకర్‌, నాయుడు ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

రచన & దర్శకత్వం- వినయ్ రత్నం,

నిర్మాత – చింతా వినీషా రెడ్డి,
చింతా గోపాలకృష్ణ రెడ్డి

సహ నిర్మాత- చింతా రాజశేఖర్ రెడ్డి

సినిమాటోగ్రాఫర్- అక్షయ్ రామ్ పొడిశెట్టి

ఎడిటర్-అన్వర్ అలీ

సంగీతం-చందు & రవి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
షేక్ రజాక్
T.కార్తీక్ రెడ్డి

సింక్ సౌండ్ & డిజైన్ – V స్వప్నిక్ రావ్

ఆర్ట్ డైరెక్టర్ – విష్ణు వర్ధన్ పుల్ల

సౌండ్ మిక్సింగ్ – విష్ణు సుజాతన్

కో-రైటర్ – రామ్ చరణ్ సత్తిరాజు

లైన్ ప్రొడ్యూసర్ – అఖిలేష్ రేలంగి

ప్రొడక్షన్ మేనేజర్ – శ్రావణ్ కుమార్ కుంపట్ల

కాస్ట్యూమ్ డిజైనర్ – తేజస్విని

కలరిస్ట్ – K విష్ణువర్ధన్

VFX – రిషి మామిడాల

పబ్లిసిటీ డిజైన్స్ – RC DESIGNS

మార్కెటింగ్ – హౌస్ఫుల్

పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మాడూరి మధు

Tfja Team

Recent Posts

“ఫూలే” సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, పలువురు మంత్రులు

ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన "ఫూలే" సినిమా ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ…

3 hours ago

Nache Nache – Video Song

https://www.youtube.com/watch?v=P_c0Aojg0KY

3 hours ago

24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్..

24 గంటల్లో రికార్డ్ వ్యూస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్.. జనవరి 7న జరగనున్న ప్రీ-రిలీజ్…

5 hours ago

‘భోగి’ హైదరాబాదులోని భారీ సెట్ లో కీలక టాకీ షూటింగ్ షెడ్యూలు ప్రారంభం

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్…

5 hours ago

‘నారీ నారీ నడుమ మురారి’ పండుగ సినిమా.. ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది – నిర్మాత అనిల్ సుంకర

శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి…

5 hours ago

జనవరి 7న మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్‌వి సినిమాస్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల…

5 hours ago