రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రామానాయుడు స్టూడియో ఆవరణలో మొక్కలు నాటిన నటుడు శ్రీ సింహ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ….ఈ సందర్భంగా శ్రీ సింహ మరియు కాళ భైరవ మాట్లాడుతూ సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయమని అన్నారు.మొక్కలు ఎన్ని నాటుతే అంత మనకు మరియు మన వాతావరనానికి అంత మంచిది అన్నారు.
రెజినా ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి మేము మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం లో మాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాము అన్నారు. మొక్కలు నాటడం వాటి సంరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం డైరెక్టర్ సందీప్ రాజ్, అశ్విన్ గంగరాజు నామినేట్ చేయగా డైరెక్టర్ ప్రణీత్ గంగరాజు మరియు ఛాలెంజ్ ఇవ్వకపోయినా ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని శ్రీ సింహ కోరడం జరిగింది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…