త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.
ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.
ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి, షియజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన
టెక్నికల్ టీం:
ప్రొడ్యూసర్స్: Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం
డైరెక్టర్: మల్లి యేలూరి
స్టోరీ – స్క్రీన్ ప్లే: నాగార్జున అల్లం
D.O.P: వాసు
డైలాగ్స్: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం
మ్యూజిక్ డైరక్టర్: ఆనంద్ మంత్ర
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
డ్యాన్స్ /కోరియోగ్రఫీ : చంద్ర కిరణ్
ఫైట్స్/స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , మల్లి
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ :నెప్పలి మురళీ కృష్ణ
అసోసియేట్ డైరెక్టర్స్: అదృష్ట దీపక్, కంచర్ల నవీన్ కుమార్, తేజ శ్రీ దుర్గ సాయి కృష్ణ. ఏలూరి
అసోసియేట్ కెమెరామెన్స్: గుత్తుల వేంకటేశ్వర రావు, కర్ర నాగబాబు
లిరిక్స్ : భాస్కర భట్ల, ఆనంద్ మంత్ర
సింగర్స్: యజిన్ నిసార్ , హారిక నారాయణ్ సిందూజ శ్రీనివాస్
కాస్ట్యూమ్స్: ఏడుకొండలు
మేకప్ :రాఘవ
ప్రొడక్షన్ కంట్రోలర్ :బాలాజీ శ్రీను. కారెడ్ల
ప్రొడక్షన్ మేనేజర్ : కోటేశ్
పీఆర్వో: తేజస్వి సజ్జా
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…