టాలీవుడ్

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ ఫస్ట్ లుక్ రిలీజ్

త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న  యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.  

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.

ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.  

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.  

నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి,  షియజి షిండే, పోసాని కృష్ణమురళి,  రఘు బాబు, పృథ్వీ రాజ్,  మధు నందన్,  ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని,  జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్,  చందన
టెక్నికల్ టీం:
ప్రొడ్యూసర్స్:  Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం
డైరెక్టర్:  మల్లి యేలూరి
స్టోరీ – స్క్రీన్ ప్లే:  నాగార్జున అల్లం
D.O.P: వాసు
డైలాగ్స్: రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం
మ్యూజిక్ డైరక్టర్:  ఆనంద్ మంత్ర
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
డ్యాన్స్ /కోరియోగ్రఫీ : చంద్ర కిరణ్
ఫైట్స్/స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , మల్లి
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ :నెప్పలి మురళీ కృష్ణ
అసోసియేట్ డైరెక్టర్స్: అదృష్ట దీపక్, కంచర్ల నవీన్ కుమార్, తేజ శ్రీ దుర్గ సాయి కృష్ణ. ఏలూరి
అసోసియేట్ కెమెరామెన్స్:  గుత్తుల వేంకటేశ్వర రావు,  కర్ర నాగబాబు
లిరిక్స్ : భాస్కర భట్ల, ఆనంద్ మంత్ర
సింగర్స్: యజిన్ నిసార్ , హారిక నారాయణ్ సిందూజ శ్రీనివాస్
కాస్ట్యూమ్స్:  ఏడుకొండలు
మేకప్ :రాఘవ
ప్రొడక్షన్ కంట్రోలర్ :బాలాజీ శ్రీను. కారెడ్ల
ప్రొడక్షన్ మేనేజర్ : కోటేశ్
పీఆర్వో: తేజస్వి సజ్జా

Tfja Team

Recent Posts

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై…

3 days ago

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati…

3 days ago

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో పాటను చిత్రీకరించిన మ్యాజికల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘టుక్‌ టుక్‌’

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో చిత్రీకరించిన 'ఏలా అల తీపికోరే పూలతోట' పాట విడుదల అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో నేటి మన…

3 days ago

For the First Time in Indian Cinema: AI-Generated Song Featured in the Film Tuk Tuk

The Indian film industry continues to embrace cutting-edge technology, with filmmakers increasingly integrating advanced visual…

3 days ago

Keep the Fire Alive directed by K Praful Chandra in a joint presentation

Written and Directed by K. Praful Chandra, 'Keep The Fire Alive' is being presented by…

3 days ago

సంయుక్త సమర్పణలో కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో “కీప్ ది ఫైర్ అలైవ్”

లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే "కీప్ ది ఫైర్ అలైవ్". ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్…

3 days ago