టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌..జ‌..ర క‌థ‌లెన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. విడుద‌ల

హ‌ర్షరోహ‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు, సాన్వీ మేఘ‌న‌, నిహాల్ కోధాటి ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్న ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ టుక్ టుక్‌. చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌ల ప‌తాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ‌వ‌రుణ్‌, శ్రీ‌రాముల రెడ్డి, సుప్రీత్‌.సి. కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇటీవల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరిల‌క్‌సాంగ్‌గా వ‌ర‌ల్డ్‌టూర్ న‌జభ‌జ జ‌జ‌ర క‌థ‌లోన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆల‌పించిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ


“టుక్ టుక్ష ఇదొక ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా చిత్రం వుంటుంది. సినిమాలో వుండే ఓ స‌రికొత్త ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. ఆ ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్ర‌తి స‌న్నివేశం ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా సంతృప్తిప‌రిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు న‌చ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు.”టుక్ టుక్” ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్‌గా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

తారాగణం:
హర్ష రోషన్
కార్తికేయ దేవ్
స్టీవెన్ మధు
సాన్వీ మేఘన
నిహాల్ కోధాటి

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాతలు:
రాహుల్ రెడ్డి
లోక్కు శ్రీ వరుణ్
శ్రీరాముల రెడ్డి
సుప్రీత్ సి కృష్ణ
పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు
డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago