ఆదివారం నాడు చంద్రబోస్ స్వస్థలం ఐన చల్లగరిక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ తరపున నమస్తే సేట్ జీ హీరో డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ, హీరోయిన్ స్వప్న చౌదరి లు చంద్రబోస్ కి సన్మానం చేసి సత్కరించారు.
ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
నాటు నాటు పాట ద్వారా యావత్ ప్రపంచానికి మన తెలుగు పాటని అందరూ మెప్పించేలా , చివరకు ఆస్కార్ అవార్డు సైతం మన తెలుగింటి వాకిట్లో కి వచ్చేలా చేసిన చంద్రబోస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, చంద్రబోస్ గారి సాహిత్యం అంటే చాలా ఇష్టం,ఎన్నో కష్టాలు పడి ఇలా ఉన్నత స్థాయికి చేరుకున్న చంద్రబోస్ గారు మా లాంటి ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ కి స్పూర్తిదాయకం, అలాంటి చంద్రబోస్ గారిని మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని సినీ హీరో డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ
చిన్నప్పటి నుండి బోస్ గారు రాసిన పాటలు వింటూ ఎదిగాను.
సార్ కి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి మణికంఠ, సతీష్, ప్రసాద్ , జేడీ లు పాల్గొన్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…