16వ ఈశా గామోత్సవంలో గామీణ మహిళలు

Must Read

డిసెంబర్ 30, 2024: భారతదేశపు అతిపెదగామీణ కడోత్సవం అయిన ఈశా గామోత్సవం యొక్క 16వ
ఎడిషన్, కోయంబతూరులోని ఈశా యోగ కేందంలో ఆదియోగి ఎదుట డిసెంబర్ 29, 2024న అదుతంగా
ముగిసింది.


ఈశా గామోత్సవం రెండు నెలల పాటు సాగే కడల మహోత్సవం. ఇది తమిళనాడు, ఆంధపదేశ్, తెలంగాణ,
కరాటక, కేరళలోని గామాలతో పాటు కేందపాలిత పాంతమన పుదుచే్చరిలోని గామాలోనిర్వహించబడింది.

ముగింపు వేడుకలో సదురు మాటాడుతూ, ఈ ఉత్సవాని్న మరింత విసృతం చేయాలనే ఆలోచనను
పంచుకునా్నరు. ఆ ఆలోచనను X వేదికగా ఇలా వెలడించారు, “ఈశా గామోత్సవం భారతదేశపు గామీణ
సూరని పెంపొందించే పయత్నం. చిన్న ఈవెంట్ గా మొదలౖ, నేడు ఐదు రాషాలు మరియు ఒక కేందపాలిత
పాంతానికి విసరించి, మొతం లక్షకు పగా ఆటగాళ, పక్షకులు మరియు నిరా్వహకులు పాలనా్నరు. అయితే
ఇది చాలదు. కా ్మర్ నుండి కనా్యకుమారి వరకు ఇది జరగాలని మా ఆకాంక్ష.”


కకెట్ దిగజం వీరేందసె ్వగ్ సదురు ఆలోచనను, ఈ పండుగ లక్షలాది మందికి అందిసున్న ఆనందాని్న
కొనియాడారు. “డెబౖ ఐదేళఅమ్మ సూ్కలు పిలలాఉతా్సహంగా ఆడటం చూసుంటే మనసు పులకించింది.
వయసు, కులం, నేపథ్యం అనే తేడాలనీ్న పక్కనపెట, మీరంతా ఆడిన తీరు, మీ ఉతా్సహం, జోష్ నిజంగా
సూరదాయకం.”
తన సరదా శలికి పేరుపొందిన ఈ దిగజ కకెటర్, “అక్కలు ఉతా్సహంగా తోబాల్ ఆడే తీరుని చూసి నేను హకా్క


బకా్క (ఆశ్చర్యపో యాననా్నరు) అయిపో యాను” అని చమతా్కరంగా అనా్నరు.
అందరూ ఊహించినటుగానే, పురుషుల వాలీబాల్, మహిళల తోబాల్ ఫనల్్స పో టాపో టీగా సాగాయి. ఈ
రెండింటిలో కరాటక, తమిళనాడు జటువిజేతలుగా నిలిచాయి. దివా్యంగుల మధ్య జరిగిన పో టీలు కూడా
అంతే ఉతా్సహభరితంగా సాగి, ఈ ఉత్సవం అందరినీ సమానంగా ఆ ్వనిసుందనే విషయాని్న మరోసారి

ిరూపించాయి. మొతం యాభరెండు లక్షల పజ్ మనీలో భాగంగా, విజేత జటకు ఐదు లక్షల రూపాయలు
అందజేయడంతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది.

16వ ఈశా గామోత్సవం 162 గామీణ పాంతాలోనిర్వహించబడింది. 43,000 మందికి పగా కడాకారులు
పాలనా్నరు. వీరిలో 10,000 మందికి పగా గామీణ మహిళలు- చాలామంది గృహిణులు- వాలీబాల్
మరియు తోబాల్ లో పో టీపడారు

Latest News

The Unique Film Barbarik Will Become a Big Hit Maruthi

The movie Barbarik, produced by Vijaypal Reddy Adidhala under the banner of Vaanara Celluloid and directed by Mohan Srivatsa,...

More News