‘హరుడు’తో కమ్ బ్యాక్ ఇస్తున్న హీరో వెంకట్- నవంబర్ లో రిలీజ్

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. మైత్రి ఆర్ట్స్ & మైత్రి బాక్సఆఫీస్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. శ్రీహరి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr ప్రవీణ్ రెడ్డి, Dr దిక్కల లక్ష్మణరావు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు కొరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కథ. వెంకట్ గారి ఇది మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది’ అన్నారు.

ఈ చిత్రంలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మని జీన్న సంగీతం అందిస్తుండగా సన్నీ D, ఆనంద్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతీ
ఎడిటర్.

తారాగణం: వెంకట్, శ్రీహరి ,హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ ,సుభాశ్రీ , వేద్విక,చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమేట గాంధీ. దిల్ రమేష్, దొరబాబు

సాంకేతిక సిబ్బంది:కథ , మాటలు,  స్క్రీన్ ప్లే దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
బ్యానర్లు: మైత్రి ఆర్ట్స్  & మైత్రి బాక్సఆఫీస్
నిర్మాతలు: Dr ప్రవీణ్ రెడ్డి, Dr దిక్కల లక్ష్మణరావు
సంగీతం: మని జీన్న
డిఓపి: సన్నీ D, ఆనంద్
ఎడిటర్: ఉప్పు మారుతీ
ప్రొడక్షన్ డిజైనర్: ఓంకార్ కడియం
యాక్షన్ కొరియోగ్రఫీ: శివ రాజ్
లిరిసిస్ట్: భాను ప్రకాష్,
Vfx సూపర్‌వైజర్: నాగరాజు
మోషన్ గ్రాఫిక్స్/విజువల్ ఎఫెక్ట్స్: నాగరాజు
స్టిల్స్: పంతులు
పబ్లిసిటీ డిజైన్స్: ఓంకార్ కడియం
మేకప్ చీఫ్: నాయుడు
పీఆర్వో: తేజస్వి సజ్జ
కాస్ట్యూమ్ డిజైనర్: హరిణి

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

2 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

3 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

3 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

3 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago