*Press Noteసినికేథన్ 2026 వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు భారత క్రియేటివ్ ఎకానమీ కి జాతీయ స్థాయి ఏకీకృత వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను అధికారికంగా ప్రారంభించా

భారతీయ ఫిల్మ్ , మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా CCO ఆవిర్భావం చారిత్రాత్మక ముందడుగు.

CCO లక్ష్యం:

డైరెక్షన్ , రైటింగ్ , యాక్టింగ్ , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , మ్యూజిక్& సౌండ్ , ఆర్ట్ డైరెక్షన్& ప్రొడక్షన్ డిజైన్ , వీఎఫ్స్ /అనిమేషన్& డిజిటల్ కంటెంట్ , ప్రొడ్యూసింగ్ వంటి సినీ రంగంలోని తొమ్మిది ప్రధాన క్రాఫ్ట్స్‌కు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం. పరస్పర సహకారం, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ , స్కిల్ డెవలప్మెంట్ , క్రియేటర్ వెల్ఫేర్ ‌తో పాటు ఒరిజినల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ(IP) సృష్టి, పరిరక్షణ మరియు వాణిజ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

CCO Founder Presidentగా శ్రీ వీర శంకర్, Founder General Secretaryగా శ్రీ పి.జి. విందా వ్యవహరిస్తుండగా, భారత Creative Ecosystem‌లోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా CINICA Creators Council Founder Directors శ్రీ పి.జి. విందా మరియు శ్రీ పంజా శ్రవణ్ మాట్లాడుతూ, “వేగంగా విస్తరిస్తున్న భారత క్రియేటివ్ ఎకానమీ కి CCO ఒక కీలకమైన సంస్థ. ప్రస్తుతం ఉన్న అసోసియేషన్స్ , గిల్డ్స్ , కౌన్సిల్స్ లేదా క్రియేటర్ బాడీస్ ‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. వాటన్నింటినీ ఒకే కొల్లబొరేటివ్ నేషనల్ ప్లాట్ఫార్మ్ ‌పై అనుసంధానించి, నౌలెడ్జ్ షేరింగ్ మరియు కలెక్టివ్ గ్రోత్ ‌కు దోహదపడటమే CCO ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.

CCO చేపట్టబోయే మొట్టమొదటి కార్యాచరణ “Collective Script-Creation Model”ను Founder President శ్రీ వీర శంకర్ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago