సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో 1980 నాటి మిలిటరీ హోటల్‌ రెండవ శాఖ

సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో 1980ల నాటి మిలిటరీ హోటల్‌ రెండవ శాఖను ఘనంగా ప్రారంభించారు. సినీ హీరో విశ్వక్ సేన్, అల్లరి నరేశ్, డైరెక్టర్ అనిల్ రావుపుడి, నిర్మత సహో, డైరెక్టర్ హను రావుపుడి, నటుడు శత్రు పలువురు ప్రముఖులు హాజరై హోటల్ విభాగాలను ప్రారంభిచారు. మొదటి 1980 మిలటరీ హోటల్ ఖాజాగూడ లొకేషన్‌లో గత మూడు సంవత్సరాలుగా విజయవంతంగా సేవలందిస్తున్నామని  మరియు నల్లగండ్లలో రాబోయే బ్రాంచిని ప్లాన్ చేస్తున్నాము. సైనిక్‌పురిలో, మా రెస్టారెంట్‌తో పాటు, ‘శ్రీ బాంక్వెట్స్’ అనే ప్రీమియం మరియు లగ్జరీ బాంకెట్ హాల్‌లను కూడా ప్రారంభిచారు.

తాము 1980ల నాటి సుగంధ ద్రవ్యాలు, వంటకాలను సంప్రదాయ దక్షిణ భారతీయ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తామని… అందుకే  ఈ రెస్టారెంట్‌ కు “1980ల మిలిటరీ హోటల్” అని పేరు పెట్టామని తెలిపారు. మా రెస్టారెంట్ క్లాసిక్ ఫేర్ యొక్క విభిన్న మెనూని అందిస్తుంది, స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేయబడుతుంది మరియు వెచ్చని మరియు ఆహ్వానించదగిన వాతావరణంలో అందించబడుతుందని  వారి తెలిపారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago