ఉన్ని ముకుందన్ మార్కో టీజర్ విడుదల !!!

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ష‌న్ జాన‌ర్‌లో రానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది.

ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది, అలాగే ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో విడుదల చేశారు ఈ లుక్ చాలా డిఫరెంట్ గా స్టన్నింగ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్ చూస్తుంటే స్టన్నింగ్ గా అనిపిస్తోంది. యాక్షన్ తో కూడిన సినిమాగా మార్కో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండ‌గా.. ప్రేమ‌మ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మార్కో డిసెంబర్ 20న 5 భాషల్లో విడుదలవుతోంది. ఇది అత్యంత హింసాత్మక యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్. ఉన్ని ముకుందన్ నటించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో యానిమల్ మూవీ స్టంట్ మాస్టర్ కలై కింగ్సన్ కొరియోగ్రఫీలో 8 యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు షమీర్ మహమ్మద్ ఎడిటర్.

Tfja Team

Recent Posts

‘హుషార్ పిట్టలు’ సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత డా. సురేష్ బాబు

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి…

2 hours ago

‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్…

3 hours ago

భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది – ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.…

3 hours ago

తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా సాంగ్ లాంఛ్

*డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన…

3 hours ago

ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె లవర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 ‘2కె…

3 hours ago

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి #VenkyAnil5 #NkrAR2 నుంచి లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా విక్టరీ వెంకటేష్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ…

2 days ago