హీరో సందీప్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. తెలుగులో ఊరు పేరు భైరవకోన సంచలన విజయం సాధించగా, తమిళంలో కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)లో సందీప్ కిషన్ సౌత్ ఇండియాలో రైజింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకున్నారు.
సందీప్ కిషన్ తమిళ చిత్రాలైన కెప్టెన్ మిల్లర్, రాయన్‌లలో తన పాత్రలకు ప్రశంసలు అందుకున్నారు. కెప్టెన్ మిల్లర్‌లో కెప్టెన్‌గా పవర్ ఫుల్ పాత్ర పోషించారు, రాయన్‌లో డార్క్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ లో ఆదరగొట్టారు.
ఇంత కాంపిటేషన్ వున్న దక్షిణాది సినిమాల్లో ఒక తెలుగు యాక్టర్ ఇన్ని ప్రశంసలు, అవార్డును సాధించడం చాలా రేర్. ప్రస్తుతం సందీప్ కిషన్‌కి తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…