సుహాస్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘గొర్రె పురాణం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

Must Read

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రసన్న వదనం, అంబాజీపేట, గొర్రె పురాణం, జనక అయితే గనక సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

‘గొర్రె పురాణం’ సినిమా డిఫరెంట్ కథతో ప్రేక్షకులని ఆలరించింది. సుహాస్ నేచురల్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురణం మూవీలో పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సుహాస్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, యూనిక్ స్టొరీ లైన్ తో అలరించే ‘గొర్రె పురాణం’ ఈ వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News