ఫస్ట్ లవ్ తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది ఎస్ఎస్ తమన్

దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్ గా వుంది. సాంగ్ లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కెమరామెన్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మధు పొన్నాస్ బ్యూటీ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ప్రాణం పెట్టి చేయడం వలనే ఆల్బం ఇంత అద్భుతంగా వచ్చింది. దీపు, వైశాలి స్క్రీన్ పై గొప్పగా షైన్ అయ్యారు. చివరి నిముషాలు చూస్తున్నపుడు ఒక లవ్లీ బ్రేక్ వచ్చింది. లాస్ట్ లో హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ ప్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. చాలా పాషన్ తో చేశారు. ఆల్బం చాలా బావుంది. వైశాలీ, ఖుషి సినిమాలు గుర్తుకు వచ్చాయి. కొత్తవారు చేసిన ఈ మంచి ప్రయత్నానికి సిద్ శ్రీరామ్ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. తనకి అభినందనలు. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఆల్బం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ మాట్లాడుతూ.. మా స్పెషల్ గెస్ట్ తమన్ గారికి థాంక్ యు సో మచ్. ఆయన చాలా బిజీగా వుండి కూడా మమ్మలి సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మేము చాలా కష్టపడి ప్రేమతో ఈ పాట చేశాం. డైరెక్టర్ గారికి థాంక్ యూ. సిద్ శ్రీరామ్ గారికి బిగ్ థాంక్స్. ప్రతి టెక్నిషియన్స్ కే థాంక్ యూ. అందరూ చాల బాగా సపోర్ట్ చేశారు. మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి సాగర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సాంగ్ మీకు నచ్చింది కాబట్టి సాంగ్ కోసం రాయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. థాంక్ యు ఆల్’ అన్నారు

హీరో దీపు జాను మాట్లాడుతూ.. తమన్ గారికి థాంక్ యూ సో మచ్. ఆయన ఈ వేడుకకు వచ్చి మా సాంగ్ సైజు పెద్దది చేశారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికే దక్కుతుంది. మధు, సంజీవ్ కి థాంక్ యు. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని, వైరల్ అవుతుందనే నమ్మకం వుంది’అన్నారు.

డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ .. మా స్పెషల్ గెస్ట్ తమన్ గారికి థాంక్ యు సో మచ్. అందరూ సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఆల్బం ఇది. దీపు, వైశాలిరాజ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు, వైశాలిరాజ్ చాలా పాషన్ తో ప్రొడక్షన్ చేశారు. సిద్ శ్రీరామ్ కి స్పెషల్ థాంక్స్. ఆయన వోకల్స్ తో పాట మరో లెవల్ కి చేరుకుంది, సంజీవ్, మధు పొన్నాస్ బ్రిలియంట్ వర్క్ చేశారు, మా టీం అందరికీ థాంక్స్. ఈ సాంగ్ తప్పకుండా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. ఈ ఈవెంట్ లో యూనిట్ అంతా పాల్గొన్నారు.

నటీనటులు : దీపు జాను, వైశాలిరాజ్
బ్యానర్: D&D పిక్చర్స్
రచన & దర్శకత్వం : బాలరాజు ఎం
నిర్మాత: వైశాలిరాజ్
డీవోపీ: మారుతి పెమ్మసాని
సంగీత దర్శకుడు: సంజీవ్.టి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: మధు పొన్నాస్
సాహిత్యం : కిట్టువిస్సాప్రగడ
Vfx : దిలీప్, సునీల్, వెంకట్
డిఐ: విష్ణు బాలమురుగన్
ఎడిటర్: దుర్గా నరసింహ
పబ్లిసిటీ డిజైనర్ : Mks_manoj , Vamsekrishnadesigns
పీఆర్వో: తేజస్వి సజ్జా

Tfja Team

Recent Posts

హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి ఫస్ట్ సింగిల్ ‘నన్నే నన్నే..’రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ…

8 hours ago

జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

▪️ తెలుగు, కన్నడ భాష‌ల్లో జూన్‌లో విడుద‌లైన చిత్రం▪️ 300 థియేట‌ర్‌ల‌లో విడుద‌లై హిట్ టాక్ హారర్-యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల…

8 hours ago

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

2 days ago

*వెర్స‌టైల్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…

2 days ago

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’తో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.…

2 days ago

ప్రముఖ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న ‘మా’ అసోసియేషన్ మరియు కరాటే కళ్యాణి

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…

3 days ago