ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ తో స్ట్రీమ్ అవుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘ఆహా’

Must Read

ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘ఆహా’ ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం.

Zsa Zsa ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు.

1980, 1990లలో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీమ్ నుండి ప్రేరణ పొందిన రూపొందిన ఈ చిత్రం అందరి ప్రసంశలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News