క్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ భారీ బడ్జెట్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్L.I.F.E’.. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ
యంగ్ హీరో విక్రాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. మెహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్. విక్రాంత్ హీరోగా నటిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేయటం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ విలక్షణ నటుడు గురు సోమసుందరం విలన్‌గా నటించారు.
రీసెంట్‌గా ‘స్పార్క్L.I.F.E’ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు మేకర్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయటంలో బిజీగా ఉంది. ఎమోషన్స్, లవ్, భారీ యాక్షన్స్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్.అశోక్ కుమార్ సినిమాటోగ్రపీ, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం, నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీని వరల్డ్ వైడ్‌గా నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆడియెన్స్ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాజర్, సుహాసిని, మణిరత్నం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…