సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ …

ఖుషి టాకీస్ పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా లో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా దేవేందర్. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ గా డా. రాజీవ్, డా. రోజా భారతి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ప్రెస్ మీట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..

హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ … ముందు గా ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నా. నన్ను నమ్మి అందరు ఈ సినిమా నాది అని అనుకుని అందరూ పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు నవంబర్ 14 న మా సినిమా ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

హీరో దినేష్ మాట్లాడుతూ .. నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రోజా గారికి, రాజీవ్ గారికి చాల థాంక్స్. వాళ్లిద్దరూ లేకపోతే ఈరోజు ఈ రోజు మేము ఇక్కడ ఇలా ఉంది మాట్లాడలేము. కచ్చితంగా మా సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను.

హీరోయిన్ రాఖి శర్మ మాట్లాడుతూ.. నాకు ఈ మూవీ లో ఛాన్స్ ఇచ్చిన రాజీవ్ గారికి, రోజా భారతి గారికి చాలా థాంక్స్. ఈ చిత్రం లో రాధికా అనే క్యారెక్టర్ లో నటిస్తున్న నాకు ఈ రోల్ చాలా స్పెషల్. సీత ప్రయాణం కృష్ణ తో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా.

డా.రాజీవ్ మాట్లాడుతూ.. ఇక్కడకి వఛ్చిన మీడియా మిత్రులకి, నా సినిమా ఫామిలీ కి చాలా థాంక్స్. ఈ సినిమా మాకు చాలా సెంటిమెంట్. సినిమా లో నటించి, ప్రొడ్యూసర్ గా డా. రోజా భారతి గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. అందరు నవంబర్ 14 న మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా.

డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. సీత ప్రయాణం కృష్ణ సినిమా లో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి థాంక్ యూ. మా సినిమా ని అన్ని తానై మోసిన రోజా భారతి గారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. నవంబర్ 14 న రిలీజ్ అవుతున్న మా సినిమా ని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటునాను.

చిత్రం : సీత ప్రయాణం కృష్ణ తో …

బ్యానర్: ఖుషి టాకీస్
నటి నటులు : హీరోయిన్ డా.రోజా భారతి, హీరోయిన్ రాఖి శర్మ, దినేష్, సుమంత్, అనుపమ
సినిమాటోగ్రఫీ : రవీంద్ర
సంగీతం: శరవణ వాసుదేవన్
కో డైరెక్టర్: రాజేంద్ర
పోస్ట్ ప్రొడక్షన్: పిక్సెల్ ప్యారెట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చెర్రీ
సమర్పణ : ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ డా. రాజీవ్
నిర్మాత : రోజా భారతి
డైరెక్టర్: దేవేందర్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago