హమరేశ్, ప్రార్ధనా సందీప్ జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకుడు. శివమ్ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా మారి తమిళ చిత్రం ‘రంగోలి’ ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్ తండ్రిపాత్రలో ఎంతో గొప్పగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. గవర్నమెంట్ కాలెజి కంటే ప్రవేట్ కాలేజి అయితే మంచి అలవాట్లు చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ చిత్రం ఎమోషనల్ హిట్‌గా నిలిచింది.
అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రవేట్ స్కూల్స్, కాలేజిల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’ . వినాయకచవితి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు తమ జీవితాల్లోని స్కూల్, కాలెజీ , టీనేజ్ లవ్‌ని మరోసారి మీరంతా గుర్తు తెచ్చుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం అంటున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి సంగీతాన్ని సుందరమూర్తి అందించగా మాటలను కె.యన్ విజయ్‌కుమార్ అందించారు. పాటలు– రాంబాబు గోసాల
పి.ఆర్.వో– వి.ఆర్ మధు, మూర్తి మల్లాల
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…