హిట్ మెషిన్ అనిల్ రావిపూడి చేతులు మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల

హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రాజేంద ప్రసాద్, సీనియర్ నటుడు నరేష్, రిధ్ది కుమార్, మేఘా చౌదరి కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హిట్ మెషీన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసి టీం కు అభినందనలు తెలిపారు.

టీజర్‌లో పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీని అందంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కలిసి ఉన్న నరేష్, రాజేంద్ర ప్రసాద్.. టీజర్ ఎండింగ్‌కి అలా ఎందుకు మారారు? అన్నదే కథ అన్నట్టు కట్ చేశారు. ఇక యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా సినిమాని సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, ఎమోషన్స్, హాస్యం, ప్రేమ అన్ని రకాల అంశాలున్నాయని టీజర్‌ను గమనిస్తేనే తెలుస్తోంది.

టీజర్‌లో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్.. వైజాగ్ ఎపిసోడ్స్ సినిమాకి కీలకంగా ఉండబోతోన్నాయి. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి సినిటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు : మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రిధ్ది కుమార్, మేఘా చౌదరి, రాజేంద్ర ప్రసాద్, వీకే నరేష్, అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సుదర్శన్, ప్రవీణ్, ఆనంద్, రచ్చ రవి, శివన్నారాయణ, అన్షు రెడ్డి, మణిచందన, సిజ్జు, భద్రం, చింటు తదితరులు

టెక్నికల్ టీం:

బ్యానర్స్ : హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్
నిర్మాతలు : సాదత్, ముని శివ
రచన – దర్శకత్వం : సతీష్ వేగేశ్న
సంగీతం : అనూప్ రూబెన్స్
కెమెరామెన్ : సమీర్ రెడ్డి
ఎడిటర్ : మధు
లిరిక్స్ : శ్రీమణి
సౌండ్ డిజైన్ : యతి రాజ్
కొరియోగ్రఫీ : భాను, రఘు
ప్రొడక్షన్ డిజైనర్ : రామాంజనేయులు
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

ఒక్కడిగా వచ్చి.. ఒక బ్రాండ్‌గా ఎదిగి.. హ్యాపీ బర్త్ డే సురేశ్ కొండేటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.. తెలుగు సినీ పరిశ్రమలో…

59 minutes ago

డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ “మయూఖ”ను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న కాగ్నెయిర్ సినీ క్రియేషన్స్.

ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "మయూఖ" సినిమా పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న…

1 hour ago

జిమ్ జిమ్ తార’తో ‘పర్ణశాల’ మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్!

▪️ ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసిన ‘పర్ణశాల’ టీమ్ హైదరాబాద్: సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి…

1 hour ago

కాస్త ఆలస్యంగా వచ్చినా వెంకటేష్ గారి అభిమానులు వంద శాతం సంతృప్తి చెందేలా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ ఉంటుంది: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’.…

20 hours ago

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం

▪️ మూవీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి,…

20 hours ago

“ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.3 సినిమా నుంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ చిత్రంలో నర్తకి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న పూజిత పొన్నాడ "ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి…

1 day ago