“లైక్ షేర్ సబ్ స్క్రైబ్” చిత్రానికి డిఫరెంట్ ప్రమోషన్ తో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్

యంగ్ టాలెంట్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లైక్ షేర్ సబ్
స్క్రైబ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  వైవిధ్యమైన ప్రచారంతో ఈ
సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు హీరో సంతోష్ శోభన్. దసరా
పండుగ టైమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా మీద హైప్
పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని సంతోష్ శోభన్ గురించి
ప్రత్యేకంగా మాట్లాడటం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. సంతోష్ లో తనను
తాను చూసుకుంటానని నాని చెప్పడం ఆయన గొప్పదనం కాగా ఈ యంగ్ హీరోలోని
టాలెంట్ కు ఈ కామెంట్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. సునైనతో చేసిన
స్పెషల్ ఇంటర్వ్యూ, నిఖులు ఫన్ ఇంటర్వ్యూ సినిమా మీద హైప్ క్రియేట్
చేశాయి.

ఇక తాజాగా మా సినిమా మీకు తెలుసా  అంటూ నేరుగా ప్రేక్షకుల దగ్గరకే వెళ్లి
సినిమా వాళ్లలో ఎంత క్యూరియాసిటీ తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం
చేశారు హీరో సంతోష్ శోభన్. కొందరు సినిమా రిలీజ్ గురించే తెలియదు అనడం,
సంతోష్  శోభన్ ను గుర్తుపట్టకపోవడం వంటిని ఈ వీడియోలో ఫన్ తీసుకొచ్చాయి.
దీన్ని ట్రోల్ వీడియోలా మార్చి రిలీజ్ చేశారు. గొప్ప సినిమాను
తెరకెక్కించడమే కాదు దాన్ని అంతే గొప్పగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా
చూడటం ముఖ్యం. నటించాను నా పని పూర్తయింది అనుకోకుండా సొంత ప్రాజెక్ట్ లా
అందులో చాలా ఇన్వాల్వ్ అయి ప్రమోషన్ చేస్తున్న సంతోష్ శోభన్ ను పలువురు
అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ వీడియోలకు పాజిటివ్ కామెంట్స్
వస్తుండటంపై టీమ్ హ్యాపీగా ఉంది.

Tfja Team

Recent Posts

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

4 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

13 hours ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

1 day ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

2 days ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

2 days ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

2 days ago