సంజయ్ లీలా బన్సాలీ యొక్క హీరామండి: డైమండ్ బజార్

“నెట్‌ఫ్లిక్స్‌లో హీరమండి భారతదేశపు గేమ్ ఆఫ్ థ్రోన్స్!”

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: డైమండ్ బజార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఒకే స్వరంతో ప్రశంసలు కురిపిస్తూ, “నేను చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి. ఇది ఒక కళాఖండం” అని అభిప్రాయపడుతున్నారు.

OTT ప్రపంచంలోకి సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, బ్రేకింగ్ బాడ్ వంటి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన సిరీస్‌లతో పోటీపడుతూ, SLB తన అద్భుతమైన కథనంతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ షో చూసిన ప్రేక్షకులు విభిన్న అంశాల గురించి చర్చించడం విశేషం, సోషల్ మీడియాలో వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ హీరామండితో నిండిపోయింది. ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఉత్కంఠభరితమైన విషువల్స్ నుండి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ SLB యొక్క ప్రతిభకు నిదర్శనం. ఈ షోపై నెటిజన్లు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నారో చూద్దాం:

“ఇది ఒక అద్భుతమైన కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. SLB మళ్ళీ మాయ చేశాడు!”

“కథ, నటన, దర్శకత్వం – అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా చూడండి!”

“సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.”

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన “హీరామండి: ది డైమండ్ బజార్” మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో 190 దేశాలలో విడుదలైంది.

Tfja Team

Recent Posts

నిర్మాత రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ గ్లింప్స్ విడుదల.. విజువల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న శీను – పార్వతీల అందమైన ప్రేమకథ.. త్వ‌ర‌లోనే గ్రాండ్ రిలీజ్‌..!

యంగ్ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ.. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌.వి…

18 hours ago

‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది – సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వంశీ నందిపాటి..!

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను…

18 hours ago

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

2 days ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

2 days ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

2 days ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

2 days ago