బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిన స్టార్ హీరోయిన్ సంయుక్త

Must Read

బాలీవుడ్ లో అడుగుపెట్టాలనే కోరిక ప్రతి సౌత్ హీరోయిన్ కు ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ అంతా హిందీలోని స్టార్ హీరోలతో సినిమా చేయాలని కోరుకుంటారు. దీనికి భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది స్టార్ హీరోయిన్ సంయుక్త. ఆమె ఫస్ట్ హిందీ మూవీ కంటెండ్ బేస్డ్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో సంయుక్త నటించనుందని టాక్ వినిపిస్తోంది.

కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్ తేజ్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. తెలుగులో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

Latest News

హీరో సుడిగాలి సుధీర్ “సుధీర్స్ జోకర్” సినిమా నుంచి వెర్సటైల్ యాక్టర్ మురళీశర్మ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్ జోకర్". బిగ్ బాస్ ఫేమ్ అయేషా...

More News