టాలీవుడ్

విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ” తెలిసినవాళ్ళు”

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన  హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది, అందులో భాగంగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఇదివరకే జల్సా చిత్రం రీ రిలీజ్ షోస్ లో భాగంగా ఈ చిత్ర టీజర్ ను ప్లే చేసారు.అప్పుడు కూడా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది.ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్ని యదార్థ సంఘటనలు బట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ ను , రిలీజ్ ను అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

నటీనటులు:
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి
సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్, సిరెంజ్ సినిమా
సినిమాటోగ్రఫి: అజయ్ వి నాగ్ , అనంత్ నాగ్ కావూరి
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
లిరిక్స్: డాక్టర్ జివాగో
ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ
కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావు
పీఆర్వో : మధు వీ.ఆర్

డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం, ధీరజ్

Tfja Team

Recent Posts

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…

26 minutes ago

Thanks Vinayak For Launching Teaser Of Barabar Premistha

The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…

26 minutes ago

Deccan Sarkar Movie Poster and Teaser Launch

Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…

1 hour ago

‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

హైద‌రాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…

1 hour ago

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…

2 hours ago

Second Schedule of Sci-Fi Action Killer has been wrapped up

Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…

2 hours ago