‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

Must Read

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో
‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్ మరియు అనిరుద్ మహేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు, ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు.

మే 8న ఏ ఫిల్మ్ బై గిరి చిత్రాన్ని భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఎన్.పి తాపెశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ అందించారు అలాగే భరత్ ఎంసి, ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్.

బ్యానర్స్: స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్
రిసిప్ శెట్టి ఫిలిమ్స్, సందేశ్ ప్రొడక్షన్
సమర్పణ:అచ్చిబాబు ఎం
నిర్మాతలు:భీమవరపు సురేష్
ధన్యపర్తి ప్రశాంత్
దర్శకులు: కరణ్ ఆనంద్, &అనిరుద్ మహేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :
కె.వి.వి జష్ రాజ్
సినిమాటోగ్రఫీ:చంద్రశేఖరన్ &
రంగనాథ్
మ్యూజిక్: వాసుకి వైభవ్
డిస్ట్రిబ్యూటర్: ఎంజి మూవీస్
పి ఆర్ ఓ శ్రీధర్

Latest News

ఫ్రెండ్లీ ఘోస్ట్ టీజర్ విడుదల !!!

ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల...

More News