నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రివాల్వర్ రీటా’. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జే.కే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత) జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్ ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హాస్య మూవీస్ రాజేష్ దండా ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటర్, స్టంట్స్ ని దిలీప్ సుబ్బరాయన్ సమకూరుస్తున్నారు.
నటీనటులు: కీర్తి సురేష్ , రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకత్వం: జేకే చంద్రు
నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి
తెలుగు రిలీజ్: హాస్య మూవీస్ రాజేష్ దండా
బ్యానర్‌లు: ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్
సంగీతం: సీన్ రోల్డాన్
ఎడిటర్: ప్రవీణ్ కె ఎల్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…