తెలుగు సినిమాలానే మ్యూజిక్ కల్చర్ కూడా అద్భుతం గా ఎదుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన న్యూ ఏజ్ మ్యూజిక్ వీడియో ఆసక్తికరంగా కనిపించడమే కాకుండా మ్యూజిక్ కల్చర్ ని న్యూ లెవల్ తీసుకువెళుతుందని భరోసా ఇస్తోంది. ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. ఈ పాటకు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు.
పద పద అని సాగే ఈ పాట టోక్యోలో చిత్రీకరించబడిన మొదటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియో. బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, యు రూబీ నాజ్ నిర్మిస్తున్నారు. సాహిత్యం కృష్ణకాంత్, కొరియోగ్రఫీ విష్ణుదేవా.
విజువల్స్ టోక్యో కొని అందమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా వున్నాయి. పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. మ్యూజిక్ వీడియో జపాన్ స్పిరిట్, స్వేచ్ఛాయుతమైన అమ్మాయిని ప్రజంట్ చేస్తోంది.
అనుపమ జపనీస్ అవతార్‌లో ముఖ్యంగా కిమోనోలో చాలా అందంగా ఉంది. ఆమె తన బబ్లీ స్మైల్‌తో అద్భుతంగా కనిపించింది. మ్యూజిక్ వీడియో ఎక్సయిటింగా వుంది. ఇది ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో కల్చర్ ని వేరే స్థాయికి తీసుకువెళుతోంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…